ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించిన ఓరెడూ
- July 14, 2020
దోహా:ఓరెడూ, కొత్త క్యాంపెయిన్ని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ నిమిత్తం ప్రారంభించింది. ఓరెడూ బీచ్ క్లీన్ అప్ క్యాంపెయిన్ ద్వారా బీచ్లను శుభ్రం చేయడం ద్వారా పర్యావరణాన్ని సంరక్షించే కారర్యక్రమం చేపట్టారు. పర్యావరాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఓరెడూ ప్రతినిథులు పేర్కొన్నారు. ఓరెడూ అలాగే అల్ దాయెన్ మునిసిపాలిటీ అలాగే ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ సెంటర్, పదుల సంఖ్యలో వాలంటీర్లు సుమైసిమాహ్ బీచ్ వద్ద క్లీనింగ్ ప్రోగ్రావ్ు చేపట్టారు. వేడి వాతావరణాన్నీ లెక్క చేయకుండా తమ వాలంటీరులు చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఓరెడూ సంస్థ ప్రకటించింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో పర్యావరణం పట్ల మరింత చైతన్యం పెంచుతాయని అల్ దయాన్ మునిసిపాలిటీ డైరెక్టర్ రషెద్ అల్ ఖరాయెన్ చెప్పారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!