మదీనా మసీదులలో మహిళా కార్మికులను నియమించిన సౌదీ ప్రభుత్వం
- July 18, 2020
రియాద్:మదీనా మసీదులలో మహిళా విభాగాల్లో సేవలు అందించేందుకు కావాల్సిన మహిళా కార్మికులను నియమించింది సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ మహిళా ఉద్యోగులు ఆయా మహిళా విభాగాల్లో తమ విధులు నిర్వహిస్తారని, ప్రార్ధన నిర్వహణ, భక్తుల నియంత్రణలో వీరు తమ సేవలను అందిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త నియమించిన మహిళా కార్మికులు తమ విధులును సమర్ధవంతంగా నిర్వర్తించేలా మంత్రిత్వశాఖ వారికి అవసరమైన చోట్ల పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించింది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటించటంతో పాటు..ముందస్తు జాగ్రత్త చర్యల నిర్వహణలో సేవలు అందించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







