సుప్రీం కమిటీ ఉల్లంఘనలు: 9 మంది అరెస్ట్
- July 18, 2020
ఒమన్: కోవిడ్ 19 నేపథ్యంలో ఏర్పాటయిన సుప్రీం కమిటీ జారీ చేసిన నిర్ణయాల్ని ఉల్లంఘించినందుకుగాను 9 మందిని అరెస్ట్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఉల్లంఘనకు పాల్పడ్డ ఒక్కో వ్యక్తికి 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుంది. తుది తీర్పు వచ్చే లోపు 500 ఒమన్ రియాల్స్ సస్పెండ్ చేయబడుతుంది. జులై 12న రాయల్ ఒమన్ పోలీస్, నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







