సౌదీ:ఐదుగురు సిబ్లింగ్స్ మృతి
- July 18, 2020
జెడ్డా:ఓ యూనివర్సిటీ స్టూడెంట్ అలాగే ఐదుగురు సిస్టర్స్ ఓ అపార్ట్మెంట్లో విగతజీవులుగా పడి వుండడం అందర్నీ కలచివేస్తోంది. అల్ అహ్సాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పిల్లల్ని ఇంట్లో వదిలి, తల్లిదండ్రులు మార్కెట్‌కి వెళ్ళగా ఆ సమయంలో ఈ హత్య జరిగినట్లు మృతుల కుటుంబీకులు చెబుతున్నారు. అపార్ట్మెంట్ లోపలి నుంచి గడియ పెట్టి వుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?