మినిస్ట్రీ ఆఫ్ ఇంటీయిర్ వెబ్సైట్ ద్వారా 9.5 లక్షల ట్రాన్సాక్షన్స్
- July 21, 2020
కువైట్: ఒక్క వారంలోనే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్సైట్ ద్వారా 9.5 లక్షలకు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, బ్రిగేడియర్ తావిద్ అల్ కదారి మాట్లాడుతూ, 9 లక్షల 96 వేల 272 ట్రాన్సాక్షన్స్ ‘మినిస్ట్రీ వెబ్సైట్’ ద్వారా జులై 10 నుంచి జులై 16 మధ్య జరిగినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







