చీటింగ్ ఫిర్యాదులపై కంపెనీపై ప్రశ్నలు
- July 21, 2020
బహ్రెయిన్: ఉమ్ అల్ హసామ్ ప్రాంతంలోని ఓ కంపెనీపై చీటింగ్ ఆరోపణలు నేపథ్యంలో అథారిటీస్ పై ప్రశ్నలు కురిపించడం జరిగింది. జాబ్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేసే ఆ కంపెనీపై ఓ ప్రముఖ సోషల్ వర్కర్ స్పందిస్తూ, నేపాల్, బంగ్లాదేశ్, ఉగాండా అలాగే ఆఫ్రికాలోని మరికొన్ని ప్రాంతాలకు చెందిన వలసదారుల్ని సదరు కంపెనీ ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేస్తున్నట్లు అభియోగాలు వచ్చినట్లు చెప్పారు. ఆ సోషల్ వర్కర్, ఎంపీ అమ్మార్ అల్ బన్నాయ్కి ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంపీ ఈ కేసు విషయాన్ని సంబంధిత అథారిటీస్ దృష్టికి తీసుకెళ్ళారు. కరోనా వైరస్ టెస్టింగ్ కోసం ఉద్యోగార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సంస్థపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో సంస్థపై అథారిటీస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సోషల్ వర్కర్ సూచించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







