కువైట్:మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లిన అమీర్
- July 23, 2020
కువైట్ సిటీ:పూర్తిస్థాయి వైద్యం కోసం కువైట్ అమీర్ షేక్ సబా అల్-అహ్మద్ అల్-జబెర్ అల్-సబా ఇవాళ అమెరికా వెళ్లారు. 91 ఏళ్ల అమీర్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చికిత్స కోసం గత ఆదివారం ఆస్పత్రిలో చేరిన ఆయనకు సక్సెస్ ఫుల్ గా ఆపరేషన్ కూడా నిర్వహించారు. అయితే..మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచనతో ఇవాళ తెల్లవారుజామున అమీర్ అమెరికా వెళ్లినట్లు అమీరి దివానం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేవుడి దయతో ఆయన తర్వగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని మంత్రిత్వ శాఖ ప్రార్ధించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







