'కరోనా' టీకా అందుబాటులోకి వచ్చేది అప్పుడే : డబ్ల్యూహెచ్ఓ
- July 23, 2020
జెనీవా:2021 కి ముందే టీకా వస్తుందనే ఆశ లేదని డబ్ల్యూహెచ్ఓ బుధవారం తెలిపింది. టీకా తయారీలో పరిశోధకులు విజయం సాధించినప్పటికీ, వచ్చే ఏడాది ప్రారంభ రోజులకు ముందే దీనిని ఆశించలేమని డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్ అన్నారు. వ్యాక్సిన్ నిర్మాణంలో స్వల్ప ఆలస్యం జరిగినా, భద్రతా ప్రమాణాలలో రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
టీకా తయారీలో మంచి పురోగతి సాధిస్తున్నాయన్న ర్యాన్.. అనేక సంస్థలు టీకాను తయారు చేస్తున్నాయని.. ఇవి ప్రస్తుతం 3వ దశలో ఉన్నాయని.. ఇప్పటివరకూ ఏదీ విఫలం కాలేదని, అభివృద్ధి చేసిన అన్ని టీకాలు భద్రత తోపాటు రోగనిరోధక శక్తిని పెంచే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







