70,000 మంది వలస కార్మికుల విషయంలో సందిగ్ధత
- July 24, 2020
కువైట్ సిటీ: కువైట్‌లో 60 ఏళ్ళ పైబడిన వలసదారుల విషయంలో సందిగ్ధత నెలకొంది. సుమారు 70,000 మంది వలస కార్మికులు, కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు. వారికి ముందుగా వున్న రెసిడెన్సీ వీసాలకు అనుగుణంగా వారిని కువైట్‌లోకి రానిచ్చేందుకు చర్యలు చేపట్టాలనే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, 60 ఏళ్ళ పైబడిన వారి విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలన్నదానిపై అధికారిక వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. వర్క్ ఫోర్స్‌లో కువైటీల భాగస్వామ్యం పెంచే క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో వలసదారుల వర్క్ ఫోర్స్‌ని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







