మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ చేపట్టిన ఒమన్‌ రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌

- July 24, 2020 , by Maagulf
మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ చేపట్టిన ఒమన్‌ రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ ఎయిర్‌ ఫోర్స్‌, మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ చేపట్టింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇన్‌ఫాంట్‌ని మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ కింద ఆసుపత్రికి ఎయిర్‌ లిఫ్ట్‌ చేశారు. మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్‌ అల్‌ షర్కియా గవర్నరేట్‌లోని మసిరాహ్‌ హాస్పిటల్‌ నుంచి మస్కట్‌ గవర్నరేట్‌లోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హాస్పిటల్‌కి చిన్నారిని తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com