నందిత శ్వేత "IPC 376" ట్రైలర్ కు మంచి రెస్పాన్స్
- July 27, 2020
పవర్ కింగ్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం IPC 376. రాజ్ కుమార్ సుబ్రమన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు,తమిళం లో తెరకెక్కింది.ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.హారర్ర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆద్యాంతం ఆకట్టుకునేలా ఉందీ ట్రైలర్..అంతే కాదు ట్రైలర్ రిలీజయిన వెంటనే అటు తెలుగు,తమిళ ఇండస్ట్రీ నుండి మూవీ ఆఫీస్ కు బిజినెస్ కోసం ఆఫర్లు వస్తున్నాయి. సాటిలైట్,డిజిటల్ రైట్స్ కోసం కాల్స్ వస్తుండటం సంతోషంగా ఉందంటున్నారు మేకర్స్. త్వరలోనే ఒక మంచి డీల్ ఫిక్స్ చేసి బిజినెస్ క్లోజ్ చేస్తామంటున్నారు నిర్మాత ప్రభాకర్.
ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు ఎలాంటి సవాళ్లు విసిరాయి? అనే
కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నందిత
శ్వేత నటించింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకంటున్న ఈ మూవీ
థియేటర్లు ఓపెన్ అవ్వగానే సినిమా రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?