ట్యాక్సీలు రేపటి నుంచి ప్రారంభం: ఒకే ప్రయాణీకుడితో!
- July 27, 2020
కువైట్ సిటీ:కరోనా లాక్డౌన్ నుంచి ఉపశమన చర్యల్లో భాగంగా మూడో ఫేజ్‌లోకి ప్రవేశిస్తున్న దరిమిలా మరికొన్ని సడలింపులు ఇచ్చారు. జులై 28 మంగళవారం నుంచి ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కరోనా కారణంగా నెలల తరబడి ఉపాధి కోల్పోయినవారికి ఇది ఊరటనిచ్చే అంశం. అయితే ట్యాక్సీలలో కేవలం ఒకే ప్రయాణీకుడికి అనుమతి వుంటుంది. ట్యాక్సీ డ్రైవర్‌కీ, ప్రయాణీకుడికి మధ్య ప్లాస్టిక్ తెర అడ్డంగా వుంటుంది. అయితే, భార్యాభర్తలిరువురూ వేర్వేరు ట్యాక్సీలలో వెళ్ళాలా.? అన్న విషయమై కొంత గందరగోళం వుంది. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో అర్థం కావడంలేదని ఓ ట్యాక్సీ సంస్థ నిర్వాహకుడు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







