వన్ నైట్ 999 మూవీ పోస్టర్ అండ్ ట్రైలర్ లాంచ్!
- July 28, 2020
నేచర్ ఆర్ట్స్ బ్యానర్ లో నవ ఉదయం సమర్పించు బాలరాజు ఎస్ నిర్మాతగా మరియు దర్శకుడిగా నిర్మించిన చిత్రం పోస్టర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం టాలీవుడ్ నిర్మాత రామసత్యనారాయణ చేతుల మీదుగా ఆవిస్కరించారు, ఈ కార్యక్రమంలో వన్ నైట్999 మూవీ డైరెక్టర్ బాలరాజు ఎస్, డిఓపి జాకట రమేష్ ముఖ్య పాత్రధారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ...
మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, హెల్ప్ టు హెల్ప్ కాన్సెప్ట్ తో మంచి మెసేజ్ తో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం నిర్మించి నందుకు డైరెక్టర్ బాలరాజు ఎస్, డిఓపి జాకట రమేష్ కు ఈ చిత్ర నటీనటులకు అభినందనలు తెలిపారు
డైరెక్టర్ & ప్రొడ్యూసర్ బాలరాజు ఎస్ మాట్లాడుతూ...
నేను గతంలో రెండు షార్ట్ ఫిలింస్ తీసాను, అందులో ఓ నిమిషం షార్ట్ ఫిలింకు ఉత్తమ ఫిలిం అవార్డ్ లభించింది, ఇది మూడవ సినిమాగా హెల్ప్ టు హెల్ప్ అనే కాన్సెప్ట్ ను తెరమీద చూపించబోతున్నాము.
నటీనటులు:
దిల్ ప్రీత్, కోనేటి వెంకటేష్, రత్న, దర్బార్, అమృత్.
సాంకేతిక నిపుణులు:
నిర్మాత, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: బాలరాజు.ఎస్
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఎస్.ఎఫ్.ఎక్స్: జాకట రమేష్
పోస్టర్: గౌతమ్
డబ్బింగ్: మిస్పా మూవీ మీడియా
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?