150,000 సివిల్ ఐడీ కార్డులు పంపిణీకి సిద్ధం
- July 28, 2020
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పిఎసిఐ 30,000 కొత్త కార్డుల్ని కార్డ్ డెలివరీ డివైజెస్లో సిద్ధం చేసినట్లు పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్పర్మేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అహ్మద్ అల్ సబర్ చెప్పారు. 150,000 కార్డులు ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్ల ద్వారా పంపిణీకి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో విజిటర్స్, కార్డుల్ని తీసుకునేందుకు ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా వస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సమస్యను పరిష్కరించినట్లు కూడా పేర్కొన్నారు. కాగా, పిఎసిఐ 500 నుంచి 600 వరకు అపాయింట్మెంట్ల సంఖ్యను పెంచడం జరిగింది. విజిటర్స్ ముందుగా అపాయింట్మెంట్లు తీసుకుని రావాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







