తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్ కేసులు..
- July 29, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దీంతో జిల్లాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు నమోదైన కరోనా కేసుల వివరాలు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలంగాణలో కొత్తగా 1764 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,906కు చేరింది. మంగళవారం 842 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం 43,751 మంది డిశ్చార్జ్ అయ్యారు. 14,663 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం 12 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 492కు చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







