భారీగా పెరిగిన బంగారం ధర
- July 29, 2020
బంగారం ధర భారీగా పెరిగింది. వారం రోజులుగా పరుగులు పెడుతోన్న గోల్డ్ రేట్.. రూ.55,000 మార్క్‌కు చేరువవుతోంది. బల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1949 డాలర్లుకు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.54,940కి చేరింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ. 50,370కి పెరిగింది. బంగారంతో పాటు వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,000కి చేరింది. భవిష్యత్‌లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు అంటున్నాయి. ఇదే విధంగా ధరలు పెరుగుకుంటాపోతే సామాన్యుడికి బంగారం అందని దాక్షగా మిగలనుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







