ఆగస్ట్ 2020 కోసం ఫ్యూయల్ ధరలు..
- July 31, 2020
దోహా:ఖతార్ పెట్రోలియం, ఆగస్ట్ 2020కి సంబంధించి ఫ్యూయల్ ధరల్ని ప్రకటించింది. తాజా వివరాల ప్రకారం ప్రీమియం గ్యాసోలిన్ ధర 1.10 ఖతారీ రియాల్స్ నుంచి 1.20 ఖతారీ రియాల్స్కి పెరిగింది. సూపర్ గ్యాసోలిన్ ధర 1.20 నుంచి 1.25కి పెరిగింది. డీజిల్ ధర 1.10 ఖతారీ రియాల్స్ నుంచి 1.25 ఖతారీ రియాల్స్కి పెంచుతున్నట్లు ఖతార్ పెట్రోలియం ప్రకటించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







