ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నివాళుర్పించిన సిపి వి.సి.సజ్జనార్
- August 06, 2020
హైదరాబాద్:తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి ప్రదాత అని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జన్మదినోత్సవం సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ అని గుర్తుచేసుకున్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితాంతం కృషిచేసి,అహర్నిశలు కలలుగన్న మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కమీషనర్ పేర్కొన్నారు.

తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







