750 కిలోల ఇల్లీగల్ టొబాకో స్టఫ్ స్వాధీనం
- August 07, 2020
అబుధాబి: అబుధాబి పోలీస్ సీఐడీ, 750 కిలోల ఇల్లీగల్ టొబాకో స్టఫ్‌ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. నస్వార్గా పిలిచే ఈ టొబాకో, ఆసియా వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓ ట్రక్‌లోని డీజిల్ ట్యాంక్ లోపల ఈ స్టఫ్‌ని నిందితుడు దాచి, దాన్ని డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇల్లీగల్ టొబాకో గురించిన సమాచారం అందుకున్న సీఐడీ, అత్యంత చాకచక్యంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







