బ్రెజిల్లో లక్ష దాటిన కరోనా మరణాల సంఖ్య
- August 09, 2020
రియో డీ జైనేయిరో:బ్రెజిల్లో కరోనా విస్ఫోటనం చెందుతోంది. కొత్తగా 49 వేల 970 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు 30 లక్షల 12 వేల 412 కు చేరుకున్నాయి. అలాగే శనివారం 905 మంది మరణించడంతో, బ్రెజిల్ లో మరణాల సంఖ్య లక్ష దాటింది. బ్రెజిల్ కరోనాకు అత్యధికంగా ప్రభావితమైనది సావో పాలో.. ఈ రాష్ట్రంలో 25 వేల మరణాలు మరియు 6 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి. కాగా కరోనా సంక్రమణ విషయంలో అమెరికా తరువాత బ్రెజిల్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







