మెడికల్ ఎవాక్యుయేషన్ నిర్వహించిన రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్
- August 10, 2020
మస్కట్: రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్, మెడికల్ ఎవాక్యుయేషన్ నిర్వహించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పౌరుడికి ఈ సౌకర్యం కల్పించారు. లిమా హెల్త్ సెంటర్ నుంచి కసబ్ ఎయిర్ బేస్‌కి తరలించారు. అంబులెన్స్ ద్వారా ముసాందాం గవర్నరేట్‌లోని ఖసబ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడాయనకు అత్యవసర వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







