బలవంతపు పని, బెగ్గరీకి 1 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ జరీమానా, 10 ఏళ్ళు జైలు

- August 10, 2020 , by Maagulf
బలవంతపు పని, బెగ్గరీకి 1 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ జరీమానా, 10 ఏళ్ళు జైలు

రియాద్‌:బలవంతంగా పని చేయించడం అలాగే బెగ్గరీ వంటివి హ్యామన్‌ ట్రాఫికింగ్‌కి సంబంధించిన నేరాలనీ, ఈ నేరాలకు పాల్పడితే అత్యధికంగా 10 ఏళ్ళ జైలు శిక్ష లేదా 1 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ జరీమానా తప్పదని సౌదీ అరేబియా పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వెల్లడించింది. షరియా చట్టంలోని బేసిక్‌ ప్రిన్సిపల్స్‌కి అనుగుణంగా ఈ చట్టం రూపొందించబడిందని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ పేర్కొంది. హ్యామన్‌ రైట్స్‌ని ఈ చట్టం కాపాడుతుంది. బాధితులకు ఈ చట్టం ఎంతో అండగా వుంటుందని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com