బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కి క్యాన్సర్
- August 11, 2020
ముంబై:బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకింది.
ఇటీవల ఊపిరి అందక ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన సంజయ్ సోమవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను నటన నుండి బ్రేక్ తీసుకుంటున్నాని,తన ఆరోగ్యం గురించి కంగారు పడవద్దని ఈరోజు సంజయ్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







