మహేష్-మురుగదాస్‌ల మూవీ దీపావళి కానుకగా ...
- February 06, 2016
సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో 'బ్రహ్మోత్సవం సినిమాలో బిజీగా ఉన్నారు.. అద్భుతమైన కటుంబ బాంధవ్యాలతో కుటంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈసినిమాలోని కొన్ని ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. రీసెంట్‌గా సమంత కూడ ఇందులో జాయిన్ అయ్యింది.. ఈసినిమా ఏప్రిల్‌లో రిలీజ్‌కానుంది.. ఈ సినిమా తర్వాత మహేష్ తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ద్విభాషా చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే.. మార్చి కల్లా బ్రహ్మోత్సవం పూర్తిచేసి ఏప్రిల్‌లో మహేష్ మురుగదాస్‌ల సినిమా మొదలు పెట్టనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్‌లో ఈసినిమా షూటింగ్ ప్రారంభించి 6 నెలల్లో షూటింగ్ పూర్తిచేసి సెప్టెంబర్ కల్లా సినిమా పూర్తిచేసిన అక్టోబర్ చివరి వారంలో దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.ఇదిలా ఉంటే ఏడాదికి మహేష్ రెండు సినిమాలను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.. మహేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో మురుగదాస్ సినిమా తెరకెక్కనుంది. ఎస్‌వి ప్రసాద్, ఠాగూర్ మధు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







