భారత్ దర్శన్ ప్యాకేజీలు ప్రారంభించనున్న రైల్వేశాఖ..
- February 06, 2016
దిల్లీ, ఛండీగఢ్ల నుంచి దక్షిణ భారత దేశం, గోవా చుట్టి వచ్చేలా నాలుగు భారత్ దర్శన్ ప్యాకేజీలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) రూపొందించింది. ఈ ప్రత్యేక రైలు ప్యాకేజీలు ఫిబ్రవరి మధ్యభాగం నుంచి ఏప్రిల్ మధ్యభాగం వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకేజీ సుమారు 13 నుంచి 15 రోజుల వరకు ఉంటుందని, ఒక వ్యక్తికి, రోజుకు, 830 రూపాయలకే ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని ఐఆర్సీటీసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







