సేఫ్టీ మెజర్స్‌లో అంతర్జాతీయ అవార్డ్ గెల్చుకున్న సౌదీ రైల్వేస్
- August 14, 2020రియాద్: సౌదీ రైల్వేస్ కంపెనీ (ఎస్ఎఆర్), ఇంటర్నేషనల్ సేఫ్టీ అవార్డ్‌ని 2020 సంవత్సరానికిగాను అందుకుంది. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. వరుసగా రెండో ఏడాది ఈ అవార్డుని ఎస్ఎఆర్ అందుకోవడం గమనార్హం. ఎస్ఎఆర్ సీఈఓ బషార్ బిన్ ఖాలిద్ అల్ మాలిక్ మాట్లాడుతూ, అత్యున్నతస్థాయి సేఫ్టీ స్టాండర్డ్స్‌ని పాటిస్తున్నట్లు చెప్పారు. మేనేజ్మెంట్, ఆపరేషన్ అలాగే మెయింటెనెన్స్ విభాగాల్లో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ అవార్డుని గెలుచుకోవడం ఆనందంగా వుందని, హెల్త్ మరియు సేఫ్టీ మెజర్స్ విషయంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది