నీట మునిగి తండ్రి, కుమారుడు మృతి
- August 14, 2020
దోహా:ది పెర్ల్ కతార్‌లోని లేక్ ఏరియాలో ఓ ఆర్టిఫీషియల్ లేక్‌లో మునిగి తండ్రి, తనయుడు చనిపోయినట్లు యునైటెడ్ వెలప్మెంట్ కంపెనీ (యుడిసి ఖతార్) ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత కుమారుడు నీట మునగగా, అతన్ని రక్షించే క్రమంలో తండ్రి నీళ్ళలోకి దూకి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది యునైటెడ్ డెవలప్మెంట్ కంపెనీ.
తాజా వార్తలు
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్‌పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!







