కిషోర్ తిరుమల తాజాగా నితిన్‌తో ఓ ప్రాజెక్ట్
- February 07, 2016
'నేను శైలజ' చిత్రంతో దర్శకుడిగా మంచి హిట్నందుకున్న కిషోర్ తిరుమల తాజాగా నితిన్‌తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. హీరో రామ్ కెరీర్లోనే ఓ మంచి ఎంటర్ టైనర్గానే కాకుండా అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా 'నేను శైలజ' నిలిచింది. 'ఇష్క్', గుండెజారి గల్లంతయ్యిందే' వంటి ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్టైనర్లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నితిన్ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నికితా రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అ.. ఆ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం పూర్తయిన తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









