ఖతార్ లో కొత్తగా 271 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- August 16, 2020
దోహా:ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్ 16న దేశంలో కొత్తగా 271 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.289 మంది రికవర్ అయ్యారు.కాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తంగా 1,15,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిల్లో 3,093 యాక్టివ్ కేసులున్నాయి.ఇప్పటిదాకా మొత్తం 193 మంది ప్రాణాలు కోల్పోయారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు
- IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి
- ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- ప్రధాని మోదీని వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన రూబియో
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్‌పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!









