వ్యవసాయ ఉత్త్పత్తుల సాగు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి

- February 07, 2016 , by Maagulf
వ్యవసాయ ఉత్త్పత్తుల సాగు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి

వ్యవసాయ ఉత్త్పత్తుల సాగు ప్రాంతాన్ని  మునిసిపాలిటి మరియు పర్యావరణ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్లహ్ అల్ రుమైహ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలు చెప్పిన వ్యవసాయ అనుభవాలను శ్రద్ధగా మంత్రి ఆలకించారు. కతరీ వ్యవసాయ ఉత్త్పత్తుల సాగు ద్వారా సరసమైన ధరలకు తాజా కూరగాయాలను పౌరులు , నివాసితులు కొనుక్కునే అవకాశం ఏర్పడింది. మధ్యవర్తులు, దళారులు లేకుండా ఖతరీ రైతులు నేరుగా తమ వ్యవసాయ ఉత్త్పత్తులను ఇక్కడ అమ్ముకొనే వీలు కల్పించారు. వారంలో ప్రతి గురువారం , శుక్రవారం ,శనివారం ఈ వ్యవసాయ ఉత్త్పత్తులు అందిబాటులో ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com