అనుమతించబడిన కమర్షియల్ కార్యకలాపాలకు పూర్తి పని వేళలు
- August 17, 2020
మస్కట్: సుప్రీం కమిటీ కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్‌కి ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. దాంతో, ఆయా కమర్షియల్ యాక్టివిటీస్ మస్కట్‌లో నార్మల్ బిజినెస్ అవర్స్‌లో అందుబాటులో వుండనున్నాయి. ముట్రాహ్ మార్కెట్ అలాగే సమీపంలోని కొన్ని ప్రాంతాలు తిరిగి నార్మల్ వర్క్ అవర్స్ విధానం నుంచి మినహాయించబడినట్లు మునిసిపాలిటీ పేర్కొంది. తగిన ప్రికాషన్స్ తీసుకుని, ఆయా కార్యకలాపాల్ని సాధారణ స్థాయిలో నిర్వహించుకోవచ్చని సివిక్ బాడీ పేర్కొంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







