ఒమాన్ టెల్ హయ్యక్ వినియోగదారులకు రేపు తాత్కాలిక అంతరాయం

- February 07, 2016 , by Maagulf
ఒమాన్ టెల్ హయ్యక్ వినియోగదారులకు రేపు తాత్కాలిక అంతరాయం

ఒమాన్ టెల్ హయ్యక్ వినియోగదారులకు రేపు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది. ఈ పరిస్థితిని మెరుగు పరచడానికి ఒమాన్ టెలి కమ్యూనికేషన్స్ కంపెనీ చర్యలు తీసుకోనుంది. హయ్యక్ మంగళవారం  ( ఫిబ్రవరి 9 వ తేదీ తెల్లవారుజామున 1 గంట నుంచి వేకువజాము 3 గంటల మధ్య సమయంలో ఇంటిలిజెంట్ నెట్ వర్క్ యొక్క నవీనకరణను చేయనున్నారు. తద్వారా వినియోదదారుల మన్నలను పొందే యత్నం చేస్తున్నారు. ఈ నవీనకరణ సమయంలో తమ వినియోదదారులకు తాత్కాలిక సేవా కొరతను కల్గిస్తున్నందుకు తమను మన్నించాలని, ఈ అసౌకర్యానికి ఎంతో విచారిస్తున్నట్లు  ఒమాన్ టెల్ తెలిపింది. తమను అర్ధం చేసుకొన్నందుకు తమ వినియోగదారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com