అక్రమంగా 500 మిలియన్ సౌదీ రియాల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్
- August 21, 2020
రియాద్: రియాద్ పోలీసులు, అక్రమంగా పెద్ద మొత్తంలో డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది. రియాద్ పోలీస్ అసిస్టెంట్ మీడియా స్పోక్స్ పర్సన్ మేజర్ ఖాలెద్ అల్ క్రెడిస్ ఈ విషయాన్ని వెల్లడించారు. అరెస్టయినవారిలో ఐదుగురు సుడాన్ జాతీయులు, ముగ్గురు పౌరులు వున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు 500 మిలియన్ సౌదీ రియాల్స్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. కాగా, నిందితులు ఇంకా పెద్ద మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేందుకు యత్నిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!







