ఆర్జీవీ టాకీస్ ప్రారంభిచనున్నట్లు...
- February 07, 2016
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(ఆర్జీవీ) త్వరలో ఆర్జీవీ టాకీస్ పేరుతో ఓ ఆన్లైన్ థియేటర్‌ను ప్రారంభిచనున్నట్లు ట్వీట్ చేశారు. తన తొలి షార్ట్‌ఫిల్మ్ 'సింగిల్ ఎక్స్'ను యూట్యూబ్ ద్వారా త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కేవలం తాను రూపొందించినవి మాత్రమే కాకుండా తన అభిరుచికి తగ్గట్లు ఉండే ఎవరి ఫిల్మ్స్ అయినా తన బ్యానర్‌పై విడుదల చేస్తానని ఆయన వెల్లడించారు. అయితే తన థియేటర్లో ఎలాంటి సినిమాలకు ప్రాధాన్యం ఉంటుందనే విషయాన్నీ ఆయన స్పష్టంగా వివరించారు. ఎరోటిక్, క్రైం, హారర్ తదితర జోనర్స్లో తెరకెక్కే సినిమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని అన్నారు.అయితే స్పోర్ట్స్,భక్తి తదితర చిత్రాలను ఏ మాత్రం అంగీకరించనని ఎందుకంటే తనకు క్రీడలన్నా.. దేవుడన్నా ఎంత మాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







