దిల్లీ బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబునాయుడు..
- February 07, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర బడ్జెట్‌కు తుదిరూపు ఇచ్చే సమయంలో సీఎం చేసే ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో పాటు రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభుతో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. గత కొన్నేళ్లుగా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థికలోటు, పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







