విదెశీయుని నుంచి గంజాయి పట్టివేత
- February 07, 2016
బహెరిన్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఒక విదేశీ ప్రయాణికుని తీరుపై అనుమానించి సోదా జరపగా ఆ వ్యక్తికి చెందిన దుస్తులు దాచుకొన్న సూట్ కేసులో 539.5 గ్రాముల గంజాయిని కనుగొన్నారు. దీంతో కస్టమ్స్ అధికారులు ఆ విదేశీయుని అదుపు లోనికి తీసుకొని ఈ మాదకద్రవ్యం గూర్చి ఆరా తీస్తున్నారు, ఎయిర్ కస్టమ్స్ డైరక్టర్ తెలిపిన వివరాల ప్రకారం అనుమానంగా విమానాశ్రయంలో సంచరిస్తున్న ఒక విదేశీయుని కనుగొన్న అధికారులు అతన్ని రెడ్ లైన్ విభాగానికి పంపించగా గంజాయి సూట్ కేసు లో దుస్తుల మాటున కనుగొన్నట్లు తెలిపారు. తర్వాత నిందితుడ్ని మాదకద్రవ్యాల నిరోధక విభాగం కు తరలించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







