కల్తీ మద్యం ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం విడుదల
- February 08, 2016
విజయవాడలో కల్తీ మద్యం ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. కల్తీమద్యం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిం చింది. ఈ ఘటనకు కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోగా.. కల్తీ మద్యం సేవించి మృతి చెందిన ఐదుగురికి రూ.5 లక్షల చొప్పున పరిహారం విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









