'శ్రీశ్రీ' చిత్రం ఆడియో విడుదలకు సన్నాహాలు
- February 08, 2016
అలనాటి తెలుగు సూపర్‌స్టార్ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన 'శ్రీశ్రీ' చిత్రం దాదాపు పూర్తయ్యింది. ఈ చిత్రానికి విజయ నిర్మల డబ్బింగ్ చెబుతున్న ఓ ఫొటోను నరేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ.. శ్రీశ్రీ డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. ఇక ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. గత విజయదశమి రోజున ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. త్వరలో ఆడియో విడుదల తేదీని ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







