హమాద్ అంబులెన్స్: మేజర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ వెహికిల్స్
- February 08, 2016
హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్‌ఎంసి) అంబులెన్స్ సర్వీస్ (హెచ్‌ఎంసిఎఎస్) న్యూ మేజర్ రెస్పాన్స్ వెహికిల్స్‌ని ప్రారంభించింది. ఇటవల జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ ఎమర్జన్సీ మెడిసన్ మరియు పబ్లిక్ హెల్త్‌లో వీటిని ప్రదర్శించింది. హెచ్‌ఎంసిఎఎస్ తరఫున ఇప్పటివరకూ 160 అంబులెన్స్‌లు, 20 ర్యాపిడ్ రెస్పాన్స్ వెహికిల్స్, మూడు హెలికాప్టర్లతో ఏడాదికి 100,000కి పైగా వచ్చే ఎమర్జన్సీ కాల్స్‌కి స్పందిస్తున్నాయి. కొత్త వాహనాల్లో మెడికల్, డికంటామినేషన్ మరియు లాజిస్టిక్స్ అనే ముఖ్యమైన విభాగాలుంటాయి. అప్పటికప్పుడు ఎమర్జన్సీ ట్రీట్‌మెంట్ కోసం టెంట్స్ ఏర్పాటు చేసేలా సౌకర్యాల్ని పొందుపరిచారు. సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వడంతోపాటు, అత్యవసర మందుల్నీ వీటిల్లో వినియోగిస్తారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







