APNRTS అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న వెంకట్
- August 24, 2020
కువైట్ సిటీ:అమెరికాలో ఉన్న వ్యాపార లావాదేవీలను పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ ఎన్.ఆర్.ఐల గ్లోబల్ కన్వీనర్ గా,వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్నత పదవులు అధిష్టించిన APNRTS అధ్యక్షులు గా మేడపాటి వెంకట్ విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు.APNRTS అధ్యక్షులు గా నియమించ బడినప్పటి నుండి ఎన్.ఆర్.ఐల సమస్యల పరిష్కారం కొరకు అనునిత్యం శ్రమిస్తూ, కరోనా విపత్కర పరిస్థితులలో విదేశాలలో ఉన్న వారిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ముఖ్యంగా, కువైట్ ఆమ్నెస్టీ పై షెల్టర్లలో ఉన్న ఏ.పి వాసులను సురక్షితముగా స్వదేశానికి రప్పించడములో ముఖ్య పాత్ర పోషించారు.ఏడాది కాలం పూర్తి చేసుకున్న సంధర్భంగా APNRTS అధ్యక్షులు మేడపాటి వెంకట్ కు వైఎస్ఆర్సీపీ గల్ఫ్ మీడియా, APNRTS గల్ఫ్ టీం మరియు వై.యస్.ఆర్ పార్టీ అభిమానులు తరపున షేక్ గౌస్ బాషా(APNRTS కువైట్ ప్రొవిజనల్ కో-ఆర్డినేటర్)శుభాకాంక్షలు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







