వాహనాల్లో చిన్న పిల్లల్ని వదిలితే భారీ జరీమానా
- August 26, 2020
రియాద్: సౌదీ ట్రాఫిక్ అథారిటీస్, చిన్న పిల్లల్ని వాహనాల్లో వదిలేసే వాహనదారుల్ని తాజాగా హెచ్చరించాయి. వాహనాల్లో సహాయకులు ఎవరూ లేకుండా పిల్లల్ని వదిలితే భారీ జరీమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందిని అథారిటీస్ హెచ్చరిండం జరిగింది. సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వెలల్డఇంచిన వివరాల ప్రకారం 10 ఏళ్ళ లోపు చిన్నారుల్ని వాహనాల్లో వదిలి వెళితే 300 నుంచి 500 సౌదీ రియాల్స్ జరీమానా విధిస్తారు. ఈ మేరకు అన్ని డైరెక్టరేట్స్‌లోనూ సర్క్యులర్స్ జారీ చేశారు. గత సెప్టెంబర్‌లో ఓ చిన్నారిని కారులో తల్లిదండ్రులు విడిచిపెట్టడంతో ఊపిరి అందక ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. జిజాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







