డ్రైవింగ్‌ పరీక్షలపై నిబంధనలు

- August 28, 2020 , by Maagulf
డ్రైవింగ్‌ పరీక్షలపై నిబంధనలు

మస్కట్‌: డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్టులకు సంబంధించి ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఒక్కో ఇన్‌స్ట్రక్టర్‌కి కేవలం ఇద్దరు స్టూడెంట్స్‌ని మాత్రమే ఓ వారానికి అనుమతిస్తామని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. ప్రికాషనరీ మెజర్స్‌కి అనుగుణంగా ఈ సంఖ్యను ముందు ముందు పెంచుతామని అథారిటీస్‌ పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com