స్కూల్ స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ఫ్లెక్సిబుల్ అవర్స్
- August 28, 2020
దుబాయ్:ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యామన్ రిసోర్సెస్ (ఎఫ్ఎహెచ్ఆర్), స్కూల్‌కి వెళ్ళే విద్యార్థుల తల్లిదండ్రులైన ఉద్యోగుల కోసం ఫ్లెక్సిబుల్ అవర్స్ పేర్కొంటూ సర్క్యులర్ జారీ చేసింది. కిండర్‌గార్టెన్స్ అలాగే నర్సరీల్లో విద్యనభ్యసిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులకు స్కూళ్ళు తెరిచిన తొలి వారంలో ఫ్లెక్సిబుల్ అటెండెన్స్ అవకాశం కల్పిస్తారు. స్కూల్‌కి సంబంధించిన వివిధ రకాలైన అకేషన్స్‌కి సంబంధించి కూడా ఈ ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్‌ని వినియోగించుకోవచ్చు. అయితే, మూడు కంటే ఎక్కువ గంటలు ఈ ఫ్లెక్సిబిలిటీని వినియోగించుకోవడానికి వీల్లేదు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?