టెనెన్సీ అగ్రిమెంట్ ఫీజు పెంపు
- February 08, 2016
మస్కట్ తర్వాత దోహా సహా దేశంలోని మిగతా చోట్ల టెనెన్సీ అగ్రిమెంట్స్ పీజును 3 నుంచి 5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ లార్డ్స్ ఇక నుంచి 5 శాతం లీజు వాల్యూని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. తాజా నిర్ణయంతో చాలా అంశాలు చట్టబద్ధమవుతాయని ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్, టెనెన్సీ అగ్రిమెంట్ పీజు పెంపును ఆహ్వానించారు. చట్టబద్ధమైన అప్రూవల్స్ విషయంలో కొందరు రియల్ ఎస్టేట్ ఓనర్లు సుముఖత వ్యక్తం చేయకుండా అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారనీ, అలాంటి కార్యకలాపాలకు చెక్ పడుతుందని ఆయన చెప్పారు. ఇది ప్రాపర్టీ కొనుగోలు చేసేవారికి మేలు కలిగిస్తుందని ఆ రియల్ ఎస్టేట్ ఎజెంట్ వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







