టిఆర్‌ఎ సరికొత్త నిబంధన
- February 08, 2016
సిమ్‌కార్డ్స్ అమ్మకాలపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్‌ఎ) కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన నిబంధనను అమల్లోకి తీసుకురానుంది. ఇక నుంచి ఏ వ్యక్తి అయినా ఓ సంస్థ నుంచి 10 సిమ్‌కార్డ్స్ కంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. మూడు టెలికామ్ ఆపరేటర్లు ఉన్నందున, ఓ వ్యక్తికి మేగ్జిమమ్ అంటే 30 సిమ్‌కార్డ్స్ మాత్రమే పొందడానికి వీలుంటుంది. సిమ్‌కార్డ్స్‌ను షాపుల్లో అమ్మడాన్ని నిషేధించింది. మొబైల్ ఆపరేటర్‌కి సంబంధించిన ఔట్‌లెట్స్‌లో మాత్రమే సిమ్‌కార్డ్స్‌ను విక్రయించాలి. సిమ్‌కార్డుల్ని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని టిఆర్‌ఎ హెచ్చరించింది. ఒకరి కోసం ఇంకొకరి పేరుతో సిమ్‌కార్డులు తీసుకోవడం, అలా తీసుకున్న సిమ్‌కార్డులతో నేరాలకు పాల్పడితే ఎవరి పేరుతో ఉందో వారే ముందుగా లీగల్ చర్చలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళాలనుకునేవారు తమ పేరుతో ఉన్న అన్ని సిమ్‌కార్డ్స్‌నూ క్యాన్సిల్ చేసుకోవాలి. కొత్త నిబంధనల గురించి అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలను చేపట్టనుంది టిఆర్‌ఎ.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







