ఒమన్‌లో కొత్తగా 256 కరోనా పాజిటివ్ కేసులు
- September 03, 2020
ఒమాన్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం కొత్తగా 266 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,380కి చేరుకుంది. వీటిల్లో 81828 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ, మాస్క్ ధరించాలని మినిస్ట్రీ విజ్ఞప్తి చేస్తోంది. అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి అనవసరంగా బయటకు రావొద్దని సూచిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్‌లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









