దొంగిలించిన యూఏఈ ఐడితో 580,000 దిర్హామ్‌ల స్కామ్
- February 09, 2016
వేరొకరి యూఏఈ ఐడి కార్డ్ దొంగిలించి, దాని ఆధారంగా బ్యాంక్ నుంచి 580,000 దిర్హామ్‌లు అక్రమంగా దోచేసిన నైజీరియాకి చెందిన నిరుద్యోగికి దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 26 ఏళ్ళ నైజీరియన్ ఈ నేరానికి పాల్పడ్డాడు. రెండు నెలల క్రితమే ఓ వ్యక్తి ఐడీ కార్డ్ సహా వాలెట్‌ని పోగొట్టుకోగా, దాని ఆధారంగా నిందితుడు స్కామ్‌కి పాల్పడ్డాడు. బాధితుడిని కెన్యాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







