స్పోర్ట్స్ డే యాక్టివిటీస్‌ని ప్రారంభించిన షేక్ జోవాన్
- February 09, 2016
షేక్ జోవాన్ బిన్ హమాద్ అల్ థని, నేషనల్ స్పోర్ట్స్ డే యాక్టివిటీస్‌ని ప్రారంభించారు. పెరల్ ఖతార్‌లో ఈ యాక్టివిటీస్ ప్రారంభమయ్యాయి. పలు రకాలైన యాక్టివిటీస్ ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. బైక్ రైడ్‌లో షేక్ జోవాన్ స్వయంగా పాల్గొని, వేడుకల్ని ప్రారంభించారు. పలు రకాలైన స్పోర్ట్స్‌లో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







