ఒమన్‌లోకి అక్రమ ప్రవేశం: 25 మంది అరెస్ట్
- September 04, 2020
మస్కట్: 25 మందికి పైగా వ్యక్తులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కోస్ట్‌గార్డ్ పోలీస్ కమాండ్ 27 మందిని అరెస్ట్ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అల్ సిఫాహ్ బీచ్ వద్ద ఓ స్మగ్లింగ్ బోటు ద్వారా నిందితులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తరహా చొరబాట్లను నివారించేందుకోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సాయం చేయాలనీ, 9999 నంబర్‌కి ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







