6,500 అబాండన్డ్ వెహికిల్స్ తొలగింపు
- September 04, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, 6,500 అబాండన్డ్ వెహికిల్స్‌ని దేశంలోని పలు ప్రాంతాల నుంచి తొలగించడం జరిగింది. ఈ మేరకు ఓ క్యాంపెయిన్ని పకడ్బందీగా నిర్వహించారు. అల్ దయాన్ ముఉనిసిపాలిటీలో 120 అబాండన్డ్ వెహికిల్స్‌ని తొలగించారు. మిగతా ప్రాంతాల్లో కూడా పెద్దయెత్తున వాహనాల తొలగింపు కార్యక్రమం జరిగింది. అబాండన్డ్ వెహికిల్స్ కారణంగా ప్రకృతి రమణీయత దెబ్బతింటుంది. ఓ ప్రాంతంలో అబాండన్డ్ వాహనాల తొలగింపు తర్వాత, మరో ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించి యజమానులకు మూడు నెలల గడువు ఇవ్వడం జరుగుతుందనీ, ఆ తర్వాత వాటి రోడ్ పర్మిట్ రద్దు చేయడం జరుగుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







